స్టార్ హీరో తల అజిత్ నటించిన ‘విశ్వాసం’ పొంగల్ కానుకగా విడుదలై పాజిటివ్ టాక్ తో మంచి వసూళ్లను రాబట్టుకుంది. ముఖ్యంగా తమిళనాడులో ఈ చిత్రం హావ కొనసాగించింది. అక్కడ ఇప్పటివరకు 130 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి అత్యధిక వసూళ్లను రాబట్టిన టాప్ 5 చిత్రాల్లో రెండవ స్థానంలో నిలిచింది. శివ తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో నయన తార కథానాయికగా నటించగా జగపతి బాబు విలన్ పాత్ర పోషించారు.
ఇక త్వరలోనే ఈచిత్రాన్ని తెలుగు తో పాటుగా కన్నడలోనూ విడుదలచేయనున్నారు. ఇమ్మన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సత్యజ్యోతి ఫిలిమ్స్ నిర్మించింది.
తమిళనాడు లో టాప్ 5 గ్రాసర్స్ :
బాహుబలి 2
విశ్వాసం
మెర్సల్
సర్కార్
2.0
- వెలవెలబోతున్న ‘సినిమా థియేటర్ల’ పుట్టిల్లు !
- అల్లు అర్జున్ – త్రివిక్రమ్ సినిమా పై ఇంట్రస్టింగ్ న్యూస్ !
- ఎలక్షన్స్ అయ్యాకే షూటింగ్ !
- నాని 24 షూటింగ్ ఆసల్యంగా ప్రారంభం కానుంది !
- శర్వా గ్యాంగ్ స్టార్ డ్రామా షూటింగ్ లో కాజల్ !