క్వికర్ లో అమ్మకానికి ఆగడు టిక్కెట్లు

Mahesh-Babu-Aagadu-Movie

మనం గతంలో మాట్లాడుకున్న విధంగానే ‘ఆగడు’ సినిమా టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయిపోతున్నాయి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాను చూసినవాళ్ళందరూ మహేష్ నటనను ప్రశంసిస్తున్నారు. భారీ తెరలపై తమ అభిమాన హీరోని చూడడానికి అభిమానులు వెర్రెక్కిపోతున్నారు

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా టికెట్లని క్వికర్ సైట్ లో పెట్టి సినిమా క్రేజ్ ని వారి స్వలాభంకోసం వాడేస్కుంటూన్నారు. అభిమానానికి కొలమానం ఇదేనని పలువురు ఆశ్చర్యపోతున్నారు

మీకు క్వికర్ అంటే ఏమిటో తెలియకపోతే, ఇండియాన్ ఆన్ లైన్ లో తమ సరుకుని ఇతరులకు అమ్మే నెంబర్ 1 క్లాసిఫైడ్స్ సంస్థ ఈ క్వికర్

Exit mobile version