స్పెషల్ డే కి అమీర్ కొత్త సినిమా విడుదల !

Published on May 4, 2019 9:00 pm IST

గత ఏడాది థగ్స్ అఫ్ హిందుస్థాన్ తో డిజాస్టర్ ను చవి చూశాడు బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్. భారీ హైప్ మధ్య విడుదలైన ఈ చిత్రం అమీర్ కు భారీ షాక్ ఇచ్చింది. ఇక ఈ చిత్రం తరువాత అమీర్ హాలీవుడ్ లో విజయం సాధించిన ‘ఫారెస్ట్ గంప్’ అనే సినిమా రీమేక్ లో నటించాడని రెడీ అవుతున్నాడు.

ప్రస్తుతం ఈ చిత్రం కోసం 20కిలోల వరకు బరువు తగ్గే పనిలో వున్నాడు. లాల్ సింగ్ చద్దా అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది క్రిస్మస్ కు విడుదలకానుంది. అక్టోబర్ నుండి ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. వయాకామ్ 18మూవీస్ నిర్మించనున్న ఈ చిత్రాన్ని అద్వత్ చందన్ తెరకెక్కించనున్నాడు.

సంబంధిత సమాచారం :

More