ఆహా భోజనంబు “తరుణ్ భాస్కర్” ప్రోమో విడుదల!

Published on Aug 4, 2021 10:00 pm IST

ఆహా వీడియో వరుస కార్యక్రమాలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. అయితే వెబ్ సిరీస్ లు, సినిమాల తో పాటుగా ఆహా భోజనంబు అంటూ సరికొత్త కార్యక్రమం తో ప్రేక్షకులని విశేషం ఆకట్టుకుంటుంది. అయితే ఇప్పటికే రెండు ఎపిసొడ్ లను ముగించుకున్న ఈ కార్యక్రమం ఇప్పుడు మూడవ ఎపిసొడ్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

అయితే ఈ మూడవ ఎపిసొడ్ లో డైరెక్టర్ తరుణ్ భాస్కర్ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇందుకు సంబంధించిన ప్రోమో ను ఆహా వీడియో తాజాగా విడుదల చేయడం జరిగింది. మంచు లక్ష్మి మరియు తరుణ్ భాస్కర్ ల అల్లరి, సంభాషణ, వంటలు ఆకట్టుకొనే విధంగా ఉన్నాయి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి ఎపిసోడ్ ఆగస్ట్ 6 వ తేదీన ఆహా వీడియో లో ప్రీమియర్ గా ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.

సంబంధిత సమాచారం :