రెజ్లర్ గా నటించనున్న యువ హీరోయిన్ !

Published on Feb 21, 2019 8:33 am IST

కోలీవుడ్ యంగ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీ గా వుంది. తమిళం తోపాటు తెలుగులోనూ సినిమాలకు కమిట్ అవుతుంది. ఇటీవల ‘కనా’ సినిమాలో క్రికెటర్ గా కనిపించిన ఐశ్వర్య మరో స్పోర్ట్డ్ డ్రామా కు ఒకే చెప్పారు. తెలుగులో నిర్మల్ కుమార్ తెరకెక్కిస్తున్న కొత్త చిత్రంలో ఆమె రెజ్లర్ గా కనిపించనున్నారు.

‘ఆటగదరా శివ’ ఫేమ్ ఉదయ్ శంకర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ విలన్ ప్రదీప్ రావత్ , ఐశ్వర్య కు తండ్రి ప్రాతలో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :