జూలై 12 న అజయ్ దేవగణ్ “భుజ్” ట్రైలర్ విడుదల!

Published on Jul 8, 2021 8:18 pm IST

అభిషేక్ దుదైయ దర్శకత్వం లో అజయ్ దేవగణ్ హీరోగా నటిస్తున్న చిత్రం భుజ్ ది ప్రైడ్ ఆఫ్ ఇండియా. అయితే ఈ చిత్రం విడుదల తేదీ ను తాజాగా చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆగస్ట్ 13 వ తేదీన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో డైరెక్ట్ ఓటిటి గా విడుదల కి సిద్దం అయింది. అయితే ఈ చిత్రం కి సంబంధించిన ట్రైలర్ ఈ నెల 12 వ తేదీన విడుదల కానుంది. అయితే ఈ చిత్రం కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అభిషేక్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రం కి సంగీతం విశాల్ శేఖర్ అందిస్తున్నారు. ఈ చిత్రం లో నోరా ఫతేహి, శ్రద్దా కపూర్, సొనాక్షి సిన్హా, ప్రణీత సుభాష్, సంజయ్ దత్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :