స్టైలిష్ లుక్ లో రామ్ చరణ్ !

Published on Jan 4, 2019 8:19 pm IST


బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా రాబోతున్న చిత్రం ‘వినయ విధేయ రామ’. ఈ చిత్రం జనవరి 11వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. దాంతో చిత్రబృందం ప్రొమోషన్ లో భాగంగా సినిమాలోని రామ్ చరణ్ కి సంబంధించిన పోస్టర్స్ ను రిలీజ్ చేస్తోంది.

కాగా ఈ రోజు కూడా రామ్ చరణ్ పోస్టర్ ను విడుదల చేసింది. ఈ పోస్టర్ లో రామ్ చరణ్ చాలా కొత్తగా చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన ‘భరత్ అనే నేను’ ఫెమ్ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా సీనియర్ హీరో, హీరోయిన్లు ప్రశాంత్ మరియు స్నేహ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More