ఆగడు టీజర్ లాంచ్ కి సర్వం సిద్ధం

ఆగడు టీజర్ లాంచ్ కి సర్వం సిద్ధం

Published on May 30, 2014 5:29 PM IST

mahesh-babu
మహేష్ బాబు ఆగడు సినిమా ఫస్ట్ లుక్ మరియు టీజర్లు మరికాసేపట్లో విడుదలై ఇంటర్నెట్ లో సందడి చేయడానికి సిద్ధంగా వున్నాయి. ఈ సినిమా ఫస్ట్ పోస్టర్ ని ఈ శుక్రవారం రాత్రి 7గంటలకు విడుదలచేయగా, టీజర్ ని శనివారం ఉదయం 7గంటలకు విడుదలచేస్తారు

మహేష్ వి దాదాపు చాలా సినిమాల ఫస్ట్ లుక్ లు సూపర్ స్టార్ కృష్ణ గారి జన్మదినమైన మే 31న విడుదలచేయడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్ ని రేపు విడుదల చేయనున్నారు. ఈ చిత్ర బృందం ఇటీవలే లడఖ్ షూటింగ్ ముగించుకుంది

శ్రీను వైట్ల ఈ సినిమాకు దర్శకుడు. 14రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మాత. థమన్ సంగీతదర్శకుడు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు