శాకుంతలం కోసం సిద్ధమవుతున్న అల్లు అర్హా!

Published on Aug 3, 2021 3:00 pm IST


గుణ శేఖర్ దర్శకత్వం లో రూపొందుతున్న శాకుంతలం చిత్రం లో అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హా నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఈ చిత్రం షూటింగ్ లో పాల్గొనడం జరిగింది. అయితే అల్లు ఆర్హ ఈ చిత్రం లో ప్రిన్స్ భారత పాత్రలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆ పాత్ర కోసం సిద్ధమవుతున్న వీడియో ను చిత్ర యూనిట్ సోషల్ మీడియా లో షేర్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

అయితే సమంత ప్రధాన పాత్రలో ఈ చిత్రం తెరకెక్కుతున్న సంగతీ తెలిసిందే. ఈ చిత్రం లో మోహన్ బాబు తో పాటుగా, సీనియర్ నటి గౌతమి నటిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :