ట్రైలర్ తో ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’ !

Published on Dec 10, 2019 1:09 am IST

ధన్య బాలకృష్ణ, త్రిధా చౌదరి, సిద్ధీ ఇద్నాని, కోమలీ ప్రసాద్‌ ప్రధాన పాత్రధారులుగా బ్లాక్‌ అండ్‌ వైట్‌ పిక్చర్స్‌, పూర్వీ పిక్చర్స్‌ పతాకం పై బాలు అడుసుమిల్లి దర్శకత్వంలో ప్రొడక్షన్‌ నెంబర్‌ 1గా హిమబిందు వెలగపూడి, వేగి శ్రీనివాస్‌ నిర్మిస్తున్న సినిమా ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’. కాగా తాజాగా ఈ చిత్రం ట్రైలర్ ను విడుదల చేసింది చిత్రబృందం.

కాగా ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. నలుగురు అమ్మాయిలతో పక్కా బోల్డ్ కంటెంట్ తో ఈ సినిమా రాబోతుందని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. హైదరాబాద్‌లో ఉండే ఈ నలుగురు అమ్మాయిలు ఫ్రెండ్‌ డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ కోసం గోవా వెళతారు. అక్కడ ఏం జరిగింది? అనేది ఆసక్తికరం’ సప్సెన్స్ తాలూకు ఎమోషన్స్ ను కూడా బాగానే ఎలివేట్ చేశారు. మొత్తానికి నెటిజన్లను ట్రైలర్ బాగా ఆకట్టుకుంటుంది.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సంబంధిత సమాచారం :

More