అరవింద సమేత లేటెస్ట్ కలక్షన్స్ !

Published on Oct 17, 2018 4:10 pm IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత ఇటీవల విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ ను తెచ్చుకొని బ్లాక్ బ్లాస్టర్ విజయం వైపు దూసుకుపోతుంది . మంచి మౌత్ టాక్ కు తోడు దసరా సెలవులు కూడా కలిసిరావడంతో ఈచిత్రం ఇప్పటివరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో 50కోట్ల ఫై చిలుకు వసూళ్లను రాబట్టింది.

త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటించింది. హారిక హాసిని క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు.

తెలంగాణ &ఏపీలో ఏరియాల వారిగా కలెక్షన్ల వివరాలు

ఏరియా కలక్షన్స్ 
నైజాం 15.94 కోట్లు 
సీడెడ్  12.52  కోట్లు
నెల్లూరు  2.09   కోట్లు   
గుంటూరు  6.63   కోట్లు
కృష్ణ  3.97   కోట్లు
వెస్ట్ గోదావరి  3.76  కోట్లు
ఈస్ట్ గోదావరి  4.54  కోట్లు
యు ఏ  6.28    కోట్లు
మొత్తం  55.73  కోట్లు

సంబంధిత సమాచారం :

X
More