“ఎనీ టైమ్ మనోరంజనం” ను ప్రారంభించిన జీ 5

Published on Jul 30, 2021 4:31 pm IST

జీ 5 ఇప్పుడు సరికొత్త మార్గం తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్దం అయింది. ఎనీ టైమ్ మనో రంజనం అంటూ ఒక ప్రచారం ను ప్రారంబించింది. అందుకు సంబంధించిన టీజర్ ను ప్రముఖ నటుడు సత్యదేవ్ విడుదల చేశారు. అయితే జీ 5 లోని పలు వెబ్ సిరీస్ లలో నటించిన సత్యదేవ్ ఇప్పుడు ఆ ఓటిటి కి సంబంధించిన ప్రచార కార్యక్రమం కి శ్రీకారం చుట్టడం జరిగింది. అయితే నచ్చిన సమయం లో, నచ్చిన చోట సినిమాలు, సీరియళ్లు ఉచితంగా చూసేందుకు ఈ కార్యక్రమం ప్రారంభించినట్లు తెలుస్తోంది. అయితే జీ 5 ప్రారంభించిన సంకల్ప ఉచిత వాక్సిన్ డ్రైవ్ సక్సెస్ అవ్వడం తో మరి కొన్ని ప్లాన్స్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ కార్యక్రమం కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సంబంధిత సమాచారం :