లేటెస్ట్..”అఖండ” నుంచి అవైటెడ్ అప్డేట్ కి టైం ఫిక్స్?

లేటెస్ట్..”అఖండ” నుంచి అవైటెడ్ అప్డేట్ కి టైం ఫిక్స్?

Published on Sep 3, 2021 10:04 AM IST


నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం “అఖండ”. భారీ అంచనాలతో దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ కోసం అభిమానులు ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్నారు. ముందుగా దానిపై అప్డేట్ కోసం చూస్తుండగా అది నెరవేరేలా ఇప్పుడు తెలుస్తుంది.

మరి లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ మోస్ట్ అవైటెడ్ అప్డేట్ బహుశా ఈ వారాంతంలో వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. మరి ఇందులో ఎంతమేర నిజముందో కానీ సినిమా వచ్చే నెలలోనే రిలీజ్ ఉంటే అవకాశం ఉందని చెప్పొచ్చు. మరి ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా భారీ బడ్జెట్ తో ద్వారకా క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు