‘బాహుబలి’ రీరిలీజ్ మరింత స్పెషల్ గా.. ఈ వెర్షన్ లో కూడా

‘బాహుబలి’ రీరిలీజ్ మరింత స్పెషల్ గా.. ఈ వెర్షన్ లో కూడా

Published on Aug 14, 2025 4:00 PM IST

bahuballi the Epic

ఇండియన్ సినిమా గేమ్ ఛేంజర్ బాహుబలి సినిమాలు రెండూ కలిపి ఒకే భాగంగా వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి చేసిన ఈ ఎపిక్ బ్లాక్ బస్టర్ హిట్ ఎట్టకేలకు దశాబ్దం తర్వాత రెండు భాగాలు కలిపి విడుదల కాబోతోంది.

దీనిని బాహుబలి ది ఎపిక్ గా ప్లాన్ చేయగా లేటెస్ట్ గా మరో వెర్షన్ ని కన్ఫర్మ్ చేశారు. దీనితో బాహుబలి ఐమాక్స్ వెర్షన్ లో కూడా విడుదల కాబోతుందట. దీనికి వరల్డ్ ఐమాక్స్ వారు లేటెస్ట్ గా అనౌన్స్ చేశారు. సో బాహుబలి రీరిలీజ్ మరింత ఎపిక్ గా ఉంటుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందించారు అలాగే శోభు యార్లగడ్డ నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు