నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘లెజెండ్’. ఈ సినిమా టీం విదేశీ షెడ్యూల్ల బాగంగా త్వరలో బ్యాంకాక్ వెళ్లనుంది. ఎప్పుడు వెళ్ళేది అనే విషయమపై ఇంకా కచ్చితమైన నిర్ణయం వెలువడలేదు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ టీం రెండు వారాల పాటు విదేశాలకు వెళ్లనుంది. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో బాలకృష్ణని పవర్ ఫుల్ గా చూపించనున్నారు. రాధిక ఆప్టే, సోనాల్ చౌహన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు విలన్ గా కనిపించనున్నాడు. ఈ సినిమా వారాహి చలన చిత్రం సమర్పణలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు.
ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
త్వరలో బ్యాంకాక్ వెళ్లనున్న బాలకృష్ణ ‘లెజెండ్’ టీం
త్వరలో బ్యాంకాక్ వెళ్లనున్న బాలకృష్ణ ‘లెజెండ్’ టీం
Published on Oct 18, 2013 4:50 PM IST
సంబంధిత సమాచారం
- ‘కల్కి 2’పై నాగ్ అశ్విన్ సాలిడ్ అప్డేట్..!
- ఇక వారి ఆశలన్నీ మెగాస్టార్ ‘కాకా’పైనే..!
- రిలీజ్ డేట్ మార్చుకున్న ఫహాద్ సినిమా.. కొత్త డేట్ ఎప్పుడంటే..?
- ‘టాక్సిక్’ 5 డేస్ కలెక్షన్స్ : అన్నిచోట్లా అవే ఫలితాలు
- ట్రైలర్ టాక్ : యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్‌గా వస్తున్న కార్తీ ‘సర్దార్ 2’
- ‘ఓజి 2’ అప్డేట్: పుట్టినరోజు కానుక కోసం పవన్ ఫ్యాన్స్ ?
- ఓటీటీ సమీక్ష : బబితా సింగ్ రిపోర్టింగ్ – అమెజాన్ ప్రైమ్ వీడియోలో హిందీ చిత్రం
- ‘లొకేషన్ ఇంటర్నేషనల్.. ఎమోషన్ లోకల్’: ‘ఏషనాగుల’ పాటకు న్యూయార్క్‌లో నాని, అనిరుధ్ సరదా మూమెంట్స్
- చిరంజీవి సూపర్ హిట్ టైటిల్‌తో ‘కమిటీ కుర్రోళ్లు’ హీరో.. ‘వేట’ మూవీ లాంచ్
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- హిందీలో ‘టాక్సిక్’ లేటెస్ట్ వసూళ్లు.. బ్యాడ్ టాక్ తో కూడా భారీ మార్క్ దాటేసింది
- పవన్ X సందీప్ రెడ్డి వంగ? ఊహల్లో బతికేస్తున్న ఫ్యాన్స్?
- యశ్ డేరింగ్ అటెంప్ట్ తో నేనున్నాను.. ‘టాక్సిక్’ రిజల్ట్ పై ‘కాంతార’ హీరో!
- ట్విస్ట్: “జైలర్” తప్పుకోబోతున్నాడా?
- ‘స్పిరిట్’ పై లేటెస్ట్ అప్ డేట్ !
- మెగాస్టార్ పాత్రల పై క్రేజీ న్యూస్ !
- బాలయ్య వర్సెస్ నాగ్.. 30 ఏళ్ల తర్వాత బాక్సాఫీస్ క్లాష్!?
- ‘ఇరుముడి’ నైజాం కలెక్షన్స్.. 9 రోజుల్లో సాధించిన వసూళ్లు ఇవే !


