రేపు యన్ టి ఆర్ బయోపిక్ నుండి బిగ్ సర్ ప్రైజ్ !

రేపు యన్ టి ఆర్ బయోపిక్ నుండి బిగ్ సర్ ప్రైజ్ !

Published on Oct 3, 2018 9:07 PM IST

ntr33

లెజండరీ యాక్టర్ నందమూరి తారక రామారావు గారి జీవితం ఆదారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘యన్ టి ఆర్’ . ప్రస్తుతం ఈచిత్రం యొక్క షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక ఇప్పుడు తాజాగా ఈచిత్రం నుండి రేపు అతి పెద్ద సప్రైజ్ రానుంది. రేపు ఉదయం 09:35 గంటలకు ఈ సప్రైజ్ ను రివీల్ చేయనున్నారు. మరి ఈచిత్రానికి సంభందించిన టీజర్ ను కానీ రిలీజ్ చేస్తారో చూడాలి.

క్రిష్ తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తుండగా సుమంత్ , రానా తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఎన్ బి కె ఫిలిమ్స్ , వారాహి ప్రొడక్షన్స్ , విష్ణు ఇందూరి కలిసి నిర్మిస్తున్న ఈచిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకులముందుకు రానుంది.

తాజా వార్తలు