బిగ్‌బాస్ ఓటీటీ: ఈ వారం నామినేషన్‌లో ఎవరెవరు ఉన్నారంటే?

బిగ్‌బాస్ ఓటీటీ: ఈ వారం నామినేషన్‌లో ఎవరెవరు ఉన్నారంటే?

Published on Mar 15, 2022 1:00 AM IST


బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ అప్పుడే మూడో వారంలోకి ఎంటర్ అయ్యింది.
మొత్తం 17 మంది కంటెస్టెంట్లతో మొదలైన ఈ షో నుంచి మొదటి వారం ముమైత్ ఖాన్ ఎలిమినేట్ కాగా, రెండో వారం శ్రీరాపాక ఎలిమినేట్‌ అయ్యారు. ఇక ఇప్పుడు ముచ్చటగా మూడో నామినేషన్స్‌ కూడా జరిగాయి.

ప్రస్తుతం హౌస్‌లో ఉన్న 15 మంది కంటెస్టెంట్లలో సరయు, అషూ రెడ్డి, కెప్టెన్‌ అనిల్‌ మినహా మిగతా 12 మంది నామినేషన్‌లోకి వచ్చేశారు. మహేశ్ విట్టా, అజయ్‌ కాతువాయూర్‌, స్రవంతి చొక్కారపు, ఆర్జే చైతూ, అరియానా గ్లోరీ, నటరాజ్‌ మాస్టర్‌, మిత్ర శర్మ, తేజస్వి మదివాడ, యాంకర్‌ శివ, బిందుమాధవి, హమీదా, అఖిల్ సార్థ‌క్‌లు నామినేషన్స్‌లో ఉన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు