ప్రముఖ నటుడు ఇక లేరు !

Published on Jan 1, 2019 3:45 pm IST


హిందీ ప్రముఖ నటుడు మరియు ప్రముఖ రచయిత ఖాదర్ ఖాన్ ఇక లేరు. ఖాదర్ ఖాన్ గత కొంతకాలంగా కెనడాలో ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఆయన కన్నుమూసినట్లు డాక్టర్స్ ధ్రువీకరించారు.

ఖాదర్ ఖాన్ ఆఫ్గనిస్తాన్ లో పుట్టారు. 1973లో దాగ్ సినిమా ద్వారా ఆయన బాలీవుడ్ లోకి రంగ ప్రవేశం చేశారు. ఇక ఖాన్ దాదాపు 300 చిత్రాల్లో నటించారు. అంతే కాకుండా 250 సినిమాలకు డైలాగులు రాశారు. హిందీ సినీ ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు.

సంబంధిత సమాచారం :

X
More