చరణ్ ‘బ్రూస్ లీ’ ఫస్ట్ వీక్ టోటల్ కలెక్షన్ రిపోర్ట్

చరణ్ ‘బ్రూస్ లీ’ ఫస్ట్ వీక్ టోటల్ కలెక్షన్ రిపోర్ట్

Published on Oct 24, 2015 2:59 AM IST

bruce-lee
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శ్రీను వైట్ల రూపొందించిన ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘బ్రూస్ లీ’. మెగాస్టార్ చిరంజీవి దాదాపు 8 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఈ సినిమా ద్వారా ఓ 4 నిమిషాల పాటు తెరపై కనిపించి మెగా అభిమానులను అమితంగా ఆకట్టుకున్నాడు. మొదటి రోజు నుంచే డీసెంట్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమాకి దసరా సీజన్‌ కూడా తోడవడంతో ‘బ్రూస్ లీ’ సినిమాకి బాక్స్ ఆఫీసు వద్ద సూపర్బ్ కలెక్షన్స్ సాధించింది. మొదటి వారం నైజాం లోనే కాకుండా అన్ని ఏరియాల్లోనూ సూపర్బ్ కలెక్షన్స్ సాధించింది. ఓవరాల్ గా బ్రూస్ లీ సినిమా మొదటి వారం సుమారు 35 కోట్ల షేర్ మార్క్ ని సాధించింది. ఏరియా వైజ్ గా వచ్చిన షేర్ వివరాలు మీకోసం..

ఏరియా  కలెక్షన్స్(షేర్)
నైజాం 7.90 కోట్లు
సీడెడ్ 5.52 కోట్లు
నెల్లూరు 1.35 కోట్లు
గుంటూరు 2.94 కోట్లు
కృష్ణా 1.81 కోట్లు
పశ్చిమ గోదావరి 2.15 కోట్లు
తూర్పు గోదావరి 2.48 కోట్లు
ఉత్తరాంధ్ర 3.40 కోట్లు
తెలంగాణ, ఏపి మొత్తం షేర్ 27.55 కోట్లు
కర్నాటక 3.55 కోట్లు
రెస్ట్ అఫ్ ఇండియా 0.92 కోట్లు
ఓవర్సీస్ 2.72 కోట్లు
వరల్డ్ వైడ్ మొత్తం షేర్ 34.74 కోట్లు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు