సూపర్ స్టార్ మహేష్ బాబు, వంశీ పైడిపల్లిల సినిమాకు ముహూర్తం దగ్గరపడుతోంది. జూన్ 2వ వారంలో ఈ చిత్రం మొదలుకానుంది. మొదటి షెడ్యూల్ ను నార్త్ ఇండియాలోని డెహ్రాడూన్ లో జరపుతారని తెలుస్తోంది. ఆ తరవాత రెండవ షెడ్యూల్ ను హైదారాబాద్లోను, తర్వాతి షెడ్యూల్ ను అమెరికాలోను చేస్తారని సమాచారం.
మహేష్ తన గత చిత్రాల్లో కనిపించినట్టు క్లాసీ లుక్ తో కాకుండా ఈ చిత్రంలో కొంచెం రఫ్ లుక్ తో కనిపించనున్నారు. అశ్విని దత్, దిల్ రాజులు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయకిగా నటిస్తోంది. ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు.
- ఇంటర్వ్యూ : రాయ్ లక్ష్మీ – ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’ మంచి కామెడీ ఎంటర్టైనర్ !
- ముహూర్తం ఫోటోలు : నాని – విక్రమ్ కుమార్ ఫిల్మ్
- లేటెస్ట్ ఫోటోలు : లక్ష్మీ రాయ్
- లేటెస్ట్ ఫోటోలు : కాజల్ అగర్వాల్
- బాక్సాఫీస్ రిపోర్ట్ : 17-02-2019