త్రివిక్రమ్ ఎంతటి దిగ్గజ దర్శకుడో మనకు తెలిసిన విషయమే. కాకపోతే ఇప్పుడు ఆయనకు మోనియా లామర్చే అనే సింగర్ రూపంలో మరొక అభిమాని దొరికారు. ఈ కెనడా సింగర్ ఇటీవలే హైదరాబాద్ లో షో నిర్వహించి అందులో భాగంగా త్రివిక్రమ్ గురించి తెలిపారు.
త్రివిక్రమ్ గురించి మోనియా మాట్లాడుతూ “త్రివిక్రమ్ తీసిన అతడు, అత్తారింటికి దారేది చూసి అతని రచనా విధానానికి, దర్శకత్వ ప్రతిభకు ముగ్ధురాలైనట్టు తెలిపారు”. ఈ సింగర్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1200 స్టేజ్ షోలు ఇచ్చారు


