మెరుపుదాడి ఫై స్పందించిన మహేష్ ,తారక్ !

Published on Feb 26, 2019 12:34 pm IST

పుల్వామా దాడికి ప్రతికారంగా భారత వైమానిక దళం ఈ రోజు ఉదయం 3:30 పాకిస్థాన్లోని ఉగ్ర శిబిరాలపై దాడులు జరిపాయి. 12 మిరాజ్ 2000 జెట్ ఫైటర్స్ తో 1000కిలోల బాంబులను ను నియంత్రణ రేఖ వద్ద ఉగ్ర శిబిరాలపై జారవిడువగా 300 మంది ఉగ్రవాదులు హతమయ్యారని సమాచారం.

ఇక ఈ మెరుపు దాడిపై భారత ప్రజలనుండి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కాగా సినీ సెలబ్రెటీలు కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ను ప్రంశంసిస్తూ ట్వీట్ లు పెడుతున్నారు. అందులో భాగంగా మన స్టార్లు ఏమ్మన్నారో ఇప్పుడు చూద్దాం.

సంబంధిత సమాచారం :