2015 లో చరణ్, గౌతం ల చిత్రం

2015 లో చరణ్, గౌతం ల చిత్రం

Published on Sep 30, 2014 12:20 AM IST

Ram-charan-goutham-menon
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తదుపరి ప్రాజెక్ట్స్ పై పెదవి విప్పాడు. తన తదుపరి చిత్రం గౌతం మీనన్ దర్శకత్వంలో తమిళ మరియు తెలుగు సినిమాలలో 2015లో విడుదలకానుందని తెలిపాడు.

ఇతరహీరోల మాటెలా వున్నా రామ్ చరణ్ మాత్రం తను సంపాదించుకున్న మాస్ ఇమేజ్ నుండి బయటపడాలని భావిస్తునట్టు స్పష్టమవుతుంది. సింపుల్, క్యూట్ లవ్ స్టోరీలను తెరకెక్కించడంలో దిట్ట. సూర్య సన్ ఆఫ్ కిషన్, ఏం మాయ చేసావే ఆ కోవకు చెందినవే. గౌతం ప్రస్తుతం అజిత్ సినిమాతో బిజీగా వున్నాడు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు