అక్కినేని హీరో చిత్రంలో చిరు పాట?

chiru-nagachaitayna
ప్రేక్షకులని ఆకర్షించడానికి రీమిక్స్ పాటలు ఎంతగానో ఉపయోగపడతాయి. గతంలో ఎన్నో హిట్ పాటల రీమిక్స్ ల రూపంలో ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి. ఈ ఫార్ములా ని ఇప్పటి అగ్రతారలు అందరూ వాడుకున్నారు.

ఫిలింనగర్ వర్గాల కధనాల ప్రకారం నాగచైతన్య నటిస్తున్న ‘దోచేయ్’ సినిమాలో మెగాస్టార్ సూపర్ ”హిట్ సంఘర్షణ సినిమాలో కట్టు జారిపోయిందే పాటను రీమిక్స్ చేయనున్నాడు. ఈ సినిమా ఆడియోని ఈ నెల 11న విడుదల చేయనున్నారు. చిత్ర బృందం విడుదల చేసిన టీజర్ లు ప్రేక్షకులను అలరించాయి. సన్నీ సంగీత దర్శకుడు. కృతిసనన్ హీరోయిన్

Exit mobile version