బుల్లితెర పై కళ్యాణ్ రామ్ “డెవిల్” కి రెస్పాన్స్ ఇదే!

బుల్లితెర పై కళ్యాణ్ రామ్ “డెవిల్” కి రెస్పాన్స్ ఇదే!

Published on Mar 21, 2024 3:35 PM IST


నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ అభిషేక్ నామా దర్శకత్వం లో తెరకెక్కిన పీరియడ్ స్పై యాక్షన్ ఎంటర్టైనర్ డెవిల్ (Devil). ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరించింది. ఈ చిత్రం ఇటీవల వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రముఖ టీవీ ఛానల్ అయిన ఈటీవీ లో ప్రసారం అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం కి సంబందించిన టీఆర్పీ రేటింగ్ వెలువడింది.

ఈ చిత్రం 2.15 టీఆర్పీ రేటింగ్ ను రాబట్టడం జరిగింది. బిలో యావరేజ్ రెస్పాన్స్ అని చెప్పాలి. సంయుక్త మీనన్ లేడీ లీడ్ రోల్ లో నటించిన ఈ చిత్రానికి హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా మరియు దేవన్ష్ నామా లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు