దిగు దిగు దిగు నాగ లిరికల్ సాంగ్ రేపే విడుదల!

Published on Aug 3, 2021 5:30 pm IST

లక్ష్మీ సౌజన్య దర్శకత్వం లో నాగ శౌర్య హీరో గా, రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం వరుడు కావలెను. ఈ చిత్రం ను వీలైన త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. అయితే ఈ చిత్రం నుండి దిగు దిగు దిగు నాగ అనే లిరికల్ సాంగ్ విడుదల కి ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ పాటను రేపు ఉదయం 10 గంటలకు విడుదల చేయనుంది. ఈ పాటకు అనంత శ్రీరామ్ లిరిక్స్ రాయగా, శ్రేయా ఘోషల్ స్వర పరిచారు. ఈ చిత్రానికి సంగీతం తమన్ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :