ఓయ్ ఇడియట్ ట్రైలర్ ను విడుదల చేసిన వెంకటేష్ మహా!

Published on Jul 15, 2021 11:44 am IST


యువ దర్శకుడు వెంకట్ కడలి తొలి సినిమా లో యశ్వంత్ యజ్జవరపు మరియు తృప్తి శంకదర్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. అయితే ఓయ్ ఇడియట్ అంటూ ఈ చిత్రానికి టైటిల్ ను పెట్టడం జరిగింది. సహస్ర మూవీస్ మరియు హ్యాపీ లివింగ్ ఎంటర్ టైన్మెంట్ పతకాల పై సత్తిబాబు మోటూరి మరియు శ్రీనుబాబు పుల్లటి లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఓయ్ ఇడియట్ అనే ట్రైలర్ ను డైరెక్టర్ వెంకటేష్ మహా విడుదల చేస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

అయితే యంగ్ టీమ్ కలిసి చేసిన ఓయ్ ఇడియట్ ట్రైలర్ చాలా ఫ్రెష్ గా ఉందని అన్నారు. అయితే టీనేజ్ లవ్ స్టోరీ ను స్క్రీన్ మీద చాలా అందంగా చూపించారు అని అన్నారు. అయితే ఇండస్ట్రీ కి ఇలాంటి కొత్త నటీనటులు ఎందరో కావాలి అని అన్నారు. అయితే ఈ ఓయ్ ఇడియట్ పెద్ద విజయం సాధించి, అందరికీ మంచి పేరు తెచ్చి పెట్టాలి అని కోరుకుంటున్నా అంటూ చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం :