హుదూద్ తుపాన్ కి తెలుగు చిత్ర పరిశ్రమ అందించిన ఫుల్ డొనేషన్ డీటైల్స్

హుదూద్ తుపాన్ కి తెలుగు చిత్ర పరిశ్రమ అందించిన ఫుల్ డొనేషన్ డీటైల్స్

Published on Oct 15, 2014 7:48 PM IST

Tollywood
హుదూద్ తుఫాన్ వల్ల వైజాగ్ తో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతం మొత్తం భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఎంతోమంది తమ ఇళ్ళను కోల్పోయి రోడ్డు పాలయ్యారు. ప్రస్తుతం ప్రభుత్వం వారందరినీ ఆదుకునే పనిలో ఉంది. ప్రభుత్వం మాత్రమే కాకుండా తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఎంతో మంది హీరోలు, హీరోయిన్స్, నిర్మాతలు, దర్శకులు తమంతట తాము ముందుకు విరాళాలు ఇచ్చారు. ఇప్పటి వరకూ ఎవరెవరు ఎంతెంత విరాళాలుగా ఇచ్చారు అనే విశేషాలను మీకందిస్తున్నాం..

పేరు డొనేట్ చేసిన అమౌంట్
చిరంజీవి 50 లక్షలు
బాలకృష్ణ 30 లక్షలు + 20 టన్నుల రైస్, మెడిసిన్
నాగార్జున 25 లక్షలు
దగ్గుబాటి ఫ్యామిలీ 50 లక్షలు
కృష్ణ 15 లక్షలు
పవన్ కళ్యాణ్ 50 లక్షలు
మహేష్ బాబు 25 లక్షలు
ఎన్.టి.ఆర్ 20 లక్షలు
ప్రభాస్ 20 లక్షలు
రవితేజ 20 లక్షలు
అల్లు అర్జున్ 20 లక్షలు
సూర్య 25 లక్షలు
రామ్ చరణ్ 15 లక్షలు
విశాల్ 15 లక్షలు
కార్తీ 12.5 లక్షలు
జ్ఞానవేల్ రాజ 12.5 లక్షలు
విజయ నిర్మల 10 లక్షలు
నితిన్ 10 లక్షలు
త్రివిక్రమ్ 10 లక్షలు
సమంత 10 లక్షలు
వివి వినాయక్ 10 లక్షలు
కళ్యాణ్ రామ్ 10 లక్షలు
బోయపాటి శ్రీను 7 లక్షలు
అల్లరి నరేష్ 5 లక్షలు
ప్రకాష్ రాజ్ 5 లక్షలు
గోపీచంద్ 5 లక్షలు
శ్రీను వైట్ల 5 లక్షలు
కాజల్ అగర్వాల్ 5 లక్షలు
సునీల్ 5 లక్షలు
స్మిత 5 లక్షలు
బ్రహ్మానందం 3 లక్షలు
నిఖిల్ సిద్దార్థ్ 3 లక్షలు
సందీప్ కిషన్ 2.5 లక్షలు
ఆకాష్ పూరి 2 లక్షలు
చిన్ని కృష్ణ 1.5 లక్షలు
సంపూర్నేష్ బాబు 1 లక్ష
రకుల్ ప్రీత్ సింగ్ 1 లక్ష
రాశి ఖన్నా 1 లక్ష
నందు 1 లక్ష
ప్రతాప్ కలగొట్ల(నిర్మాత) 1 లక్ష
నవీన్ చంద్ర 1 లక్ష
రాహుల్ రవీంద్రన్ 1 లక్ష
సాయి కొర్రపాటి 50 వేల బస్తాల బియ్యం (100టన్నులు)

తాజా వార్తలు