టీజర్ తో సందడి చేయనున్న’గీత గోవిందం’ !

Published on Jul 19, 2018 2:06 pm IST


విజయ్ దేవరకొండ, రష్మిక మండన్న జంటగా పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గీత గోవిందం. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈచిత్రం యొక్క టీజర్ ఈ ఆదివారం విడుదలకానుంది. గీతా ఆర్ట్స్-2 పతాకం ఫై బన్నీ వాసు నిర్మిస్తున్న ఈచిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఇటీవల విడుదలైన ఈచిత్రంలోని ‘ఇంకేంఇంకేం’ అనే సాంగ్ రికార్డు వ్యూస్ ను సొంతం చేసుకుంటుంది.

ఇక ‘అర్జున్ రె’డ్డి విజయం తో స్టార్ హీరోల జాబితాలో చేరిపోయిన విజయ్ దేవరకొండ నటిస్తున్న ఈచిత్రం ఫై మంచి అంచనాలు ఉన్నాయి. స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా ఆగష్టు 15న ప్రేక్షకులముందుకు రానుంది ఈచిత్రం.

సంబంధిత సమాచారం :