ఈ వారం రానున్న ‘ఓటీటీ’ సిరీస్ లు సినిమాలు !

Published on Aug 30, 2021 8:27 pm IST

ఈ కరోనా క్లిష్ట స‌మ‌యంలో ప్రేక్షకులను అలరించడానికి ఓటీటీ సంస్థలు ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వస్తూ ఉన్నాయి. ట్రెండింగ్ కంటెంట్ తో ప్రేక్షకులను అలరిసుస్తూ ఉన్నాయి. మరి ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ల పై ఓ లుక్కేద్దాం. ఈ కింద పట్టికను గమనించగలరు.

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ప్రసారం

సిండ్రెల్లా – సెప్టెంబరు 3 విడుదల అవుతుంది.

డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ లో ప్రసారాలు

బ్లాక్‌ విడో – సెప్టెంబరు 3 విడుదల అవుతుంది.

నెట్‌ ఫ్లిక్స్‌ లో ప్రసారాలకు వస్తే

స్పార్కింగ్‌ జాయ్‌ – ఆగస్టు 31 విడుదల అవుతుంది.

గుడ్‌ గర్ల్స్‌ – ఆగస్టు 31 విడుదల అవుతుంది.

మనీ హెయిస్ట్‌-సీజన్‌ 5 – సెప్టెంబరు 3 విడుదల అవుతుంది.

జీ5 లో ప్రసారాలకు వస్తే

హెల్మెట్‌ – సెప్టెంబరు 3 విడుదల అవుతుంది

హెచ్‌బీవో మ్యాక్స్‌ లో ప్రసారాలకు వస్తే

రెమినిసెన్స్‌ – సెప్టెంబరు 3 విడుదల అవుతుంది

సంబంధిత సమాచారం :