బోల్డ్ కంటెంట్ తోనే వచ్చిన ‘హీరో’ !

Published on May 9, 2019 2:41 pm IST

బోల్డ్ కంటెంట్ తో మొత్తానికి ‘ఆర్ఎక్స్ 100’ హీరో కార్తికేయ యూత్ ని బాగానే టారెట్ చేస్తున్నాడు. తాజాగా కార్తికేయ హీరోగా నటిస్తోన్న హిప్పీ ట్రైలర్ విడుదల అయింది. ట్రైలర్ లో బోల్డ్ కంటెంట్ ఎక్కువుగానే ఉంది. సరదాగా తీరుదామనుకున్న అమ్మాయితో.. చివరకూ ప్రేమంటూ లివింగ్ రిలేషన్ షిప్ ను మైంటైన్ చేస్తే ఎలా ఉంటుందనే థీమ్ తో ఈ సినిమా వస్తోన్నట్లు తెలుస్తోంది.

తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి టి ఎన్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. దిగణన సూర్యవంన్షి , జజ్బా సింగ్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి నివాస్ ప్రసన్న సంగీతం అందిస్తున్నాడు. వి క్రియేషన్స్ పతాకం ఫై కలై పులి ఎస్ తాను నిర్మిస్తున్న ఈచిత్రం జూన్ 7న రిలీజ్ కానుంది.

ట్రేలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

సంబంధిత సమాచారం :

More