కరోనా కారణంగా ప్రముఖ నటుడు మృతి

Published on Apr 1, 2020 12:03 pm IST

కరోనా వైరస్ పంజా విసురుతుంది. ప్రముఖులు సామాన్యులు అనే తేడా లేకుండా అందరినీ కబళిస్తుంది. సినీ పరిశ్రమకు చెందిన అనేక మంది ఇప్పటికే దీని బారిన పడ్డారు. ఇండియాలో ప్రముఖ సింగర్ కనికా కపూర్ కరోనా బారిన పడి చికిత్స పొందుతుంది. ఇక బాలీవుడ్ స్టార్ హీరో టామ్ హాంక్స్ అతని భార్య కరోనా పాజిటివ్ గా తేలి, వైద్యం తరువాత కోలుకున్నారు. కాగా హాలీవుడ్ నటుడు ఆండ్రూ జాక్ కరోనా కారణంగా మరణించారు.

నిన్న ఆయన భార్య గాబ్రియేల్ రోజర్స్ ట్విట్టర్ ద్వారా ఈ విషయం తెలియజేశారు. ఆండ్రూ జాక్ కొద్దిరోజులుగా కరోనా వైరస్ కారణంగా బాధపడుతున్నాడు. ఆండ్రూ జాక్ వయసు 76ఏళ్లుగా తెలుస్తుంది. బ్రిటన్ కి చెందిన ఈ నటుడు ప్రఖ్యాత స్టార్ వార్స్ సినిమాలో నటించడం జరిగింది. ప్రప్రంచ వ్యాప్తంగా రోజు వందల సంఖ్యలో కరోనా కారణంగా మరణిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More