అందాలనటి ఇలియానా డైరెక్టర్ రాజ్, డికే సినిమాలో నటించనుందని గతంలో తెలియజేయడం జరిగింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ అమెరికాలో ప్రారంభమయ్యింది. ఈ సినిమాలో ఇలియానా సైఫ్ అలీఖాన్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా టైటిల్ ‘హ్యాపీ ఎండింగ్’. ప్రస్తుతం ఈ సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. ఈ షెడ్యూల్ లో హీరో హీరోయిన్ పై కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు చిత్రికరించానున్నారని సమాచారం. ఇది ఇలియానాకి రెండవ హిందీ సినిమా. ఫటా పోస్టర్ నిక్‌ల హీరోగా నటించిన సినిమా సెప్టెంబర్ లో విడుదలకు సిద్దంగా ఉంది.
షూటింగ్ ప్రారంభమైన ఇలియానా సినిమా
షూటింగ్ ప్రారంభమైన ఇలియానా సినిమా
Published on Aug 24, 2013 1:42 PM IST
సంబంధిత సమాచారం
- ‘పెద్ది’పై సీనియర్ యాక్టర్ వైరల్ కామెంట్స్.. ఏమన్నారంటే..?
- తమిళనాట విజయ్ అరుదైన ఫీట్..!
- ‘ఆదర్శ కుటుంబం’లో మున్నా భయ్యా.. ఎలాంటి రోల్ చేస్తాడో..?
- నితిన్ కోసం అనుదీప్ రూట్ మార్చాల్సిందే..!
- ఇండియా టు యూఎస్.. ఓటీటీలో దూసుకుపోతున్న ‘డెకాయిట్’..!
- ఫలించని రవిబాబు వ్యూహం.. ‘రేజర్’కు కనిపించని ప్రేక్షకాదరణ..!
- అఫీషియల్ : తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా రేపు విజయ్ ప్రమాణ స్వీకారం
- సూర్య ‘విశ్వనాథ్ & సన్స్’ రిలీజ్ డేట్ లాక్!?
- జార్జ్ కుట్టి ఈజ్ బ్యాక్: ఉత్కంఠ రేపుతున్న ‘దృశ్యం 3’ మలయాళ ట్రైలర్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : గోదారి గట్టుపైన – కొన్ని చోట్ల మెప్పించే ఫ్యామిలీ ఎంటర్ టైనర్!
- రజినీకాంత్ ఎమోషనల్.. ఆర్బీ చౌదరి కోరిన బెంచ్ మార్క్ సినిమా చేసే లోపే ఇలా
- ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన శేష్, మృణాల్ ల లవ్ స్టోరీ!
- సమీక్ష : సతీ లీలావతి – ఐడియా బాగున్నా ఎగ్జిక్యూషన్ తేడా కొట్టింది
- ఇది కదా కావాల్సిన మూమెంట్.. ‘పెద్ది’ కోసం ఎం ఎస్ ధోని?
- సమీక్ష: ‘రేజర్’ – పదును సరిపోలేదు
- యూఎస్ మార్కెట్ లో ‘పెద్ది’ తూఫాన్ స్టార్ట్.. 30 నిమిషాల్లో బాక్సాఫీస్ గల్లంతు
- సూర్యనే కాదు కార్తీని కూడా దత్తత తీసుకున్నాం.. వరుస తెలుగు ప్రాజెక్ట్స్ తో కార్తీ?


