లేటెస్ట్..”స్పై” టీజర్ రిలీజ్ కి ఇంట్రెస్టింగ్ ప్లాన్.!

Published on May 12, 2023 10:18 am IST

యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ హీరోగా ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా దర్శకుడు గ్యారీ బి హెచ్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా “స్పై”. మరి నిఖిల్ నుంచి కార్తికేయ 2 సక్సెస్ తర్వాత పాన్ ఇండియా సినిమాగా దీనిని రిలీజ్ కి సిద్ధం చేస్తున్నారు మేకర్స్. మరి ఈ భారీ సినిమా రిలీజ్ డేట్ ని కూడా మేకర్స్ రీసెంట్ గానే అనౌన్స్ చేయడం సినిమా కాన్సెప్ట్ ను కూడా పాన్ ఇండియా వైడ్ రీచ్ అయ్యే దానిని తీసుకోవడం మరింత ఆసక్తి కలిగించింది.

ఇక లేటెస్ట్ గా అయితే ఈ సినిమా టీజర్ ని రిలీజ్ కి సిద్ధం చేస్తున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. మరి ఈ 15న అయితే ఈ టీజర్ ని న్యూ ఢిల్లీ కర్తవ్య పాత్, నేతాజీ విగ్రహం దగ్గర అయితే రిలీజ్ చేస్తున్నట్టుగా తెలిపారు. ఈ విధంగా రిలీస్ చేస్తున్న మొదటి టీజర్ గా అయితే ఇప్పుడు స్పై నిలిచింది. ఇక ఈ చిత్రాన్ని ఈడీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించగా ఈ జూన్ 29న గ్రాండ్ గా ఈ చిత్రం రిలీజ్ కి రాబోతుంది.

సంబంధిత సమాచారం :