దిల్ రాజ్ కు రాజ్ తరుణ్ మీద నమ్మకం లేదా ?

Published on Jul 19, 2018 8:18 pm IST

ఇటీవల ‘లవర్’చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా దిల్ రాజు హీరో రాజ్ తరుణ్ ఫై ఆసక్తికర కామెంట్స్ చేశారు. రాజ్ తరుణ్ కి కంటే మా బ్యానర్ ఎక్కువగా పేరుఉంది. ఆయనకు వున్నా మార్కెట్ కంటే ఎక్కువగా ఖర్చు పెట్టాం. ఆయన నటించిన లాస్ట్ 3సినిమాలు అంతగా వర్క్ ఔట్ కాలేదు అయినా 8కోట్లు ఖర్చు పెట్టి ‘లవర్ ‘సినిమాని నిర్మించాం. ఈ సినిమా రిజల్ట్ పట్ల చాలా టెన్షన్ గా ఉందని అన్నారు.

అయన వాఖ్యలు బట్టి చుస్తే రాజ్ తరుణ్ తో సినిమా ఇష్టం లేకుండానే తీశారనిపిస్తుంది. ఎంత ప్లాపుల్లో ఉన్నంత మాత్రాన ఒక హీరో ని అలాగ తక్కువ చేసి మాట్లాడం ఏంటని పలువురు విమర్శిస్తున్నారు. ఇక దిల్ రాజు నిర్మాణంలో రాజ్ తరుణ్, రిద్ది కుమార్ జంటగా అన్నీష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన’లవర్’ చిత్రం రేపు ప్రేక్షకులముందుకు రానుంది.

సంబంధిత సమాచారం :

X
More