‘జాన్వీ’ ఎక్స్ పోజింగ్ పై వాళ్ళ అసంతృప్తి !

Published on Apr 7, 2020 11:00 pm IST

అలనాటి అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన జాన్వి కపూర్ కు, పెద్దగా కష్టపడకుండానే ఫుల్ క్రేజ్ వచ్చేసింది. అయితే, జాన్వి మాత్రం ఆ క్రేజ్ కు తగ్గట్లు ప్రవర్తించట్లేదట. జాన్వికి అసలు డ్రెస్ సెన్స్ లేదని.. ఇన్నర్ వేర్లకు బ్రాండ్ అంబాజిడర్ లా ఎప్పుడూ పొట్టి లిక్కర్లతోనే జిమ్ ల చుట్టూ తిరుగుతూ ఫోటో గ్రాఫర్స్ ను రెచ్చగొడుతూ ఉంటుందని కొంతమంది బాలీవుడ్ నిర్మాతలు ఆమెముందే తమ అసంతృప్తిని వ్యక్త పరుస్తోన్నారుట. స్క్రీన్ మీద ఎక్స్ పోజ్ చేయడం వేరు.. ఎక్స్ పోజ్ చేయడానికే గ్లామర్ ఉన్నదన్నట్లుగా ఎక్స్ పోజ్ చేయడం వేరు అని ఆమెకు క్లాస్ లు పీకుతున్నారట. దయచేసి ఇక నుండి ఇన్నర్ వేర్లతో ఫోటో గ్రాఫర్స్ కనబడకు అని జాన్వీకి నచ్చచెబుతున్నారట.

అయితే జాన్వీ మాత్రం తనకు నచ్చని డ్రెస్ లనే వేసుకుంటానని.. స్కట్ లోనే తనకు కంఫర్ట్ గా ఉంటుందని.. డైలీ ఇన్నర్ వేర్ లోనే వాడతానంటుందట. మొత్తానికి జాన్వీ డ్రెసింగ్ పై ఇప్పటికే చాలరోజుల నుంచి నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నా.. జాన్వీ మాత్రం డిఫరెంట్ స్కట్ లతో ఫ్యూచర్ జెనరేషన్ హాట్ బ్యూటీలకు ఆదర్శంగా నిలుస్తోంది.

సంబంధిత సమాచారం :

X
More