బాలీవుడ్ బాద్షా, కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ జవాన్. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం రిలీజైన మొదటి రోజు నుండి భారీ వసూళ్లను రాబడుతూ దూసుకు పోతుంది. ఈ చిత్రం శనివారం నాడు సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది.
సింగిల్ డే లో 144 కోట్ల రూపాయలకి పైగా వసూళ్లను రాబట్టడం జరిగింది. అయితే సింగిల్ డే లో ఈ తరహా వసూళ్లను రాబట్టిన చిత్రం ఇదే. నయనతార, ప్రియమణి, సంజయ్ దత్, యోగి బాబు, దీపికా పదుకునే తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి అనిరుద్ రవి చందర్ సంగీతం అందించారు.
Jawan has made history and it's only the beginning! Have you watched it yet?????
Book your tickets now!https://t.co/uO9YicOXAI
Watch #Jawan in cinemas – in Hindi, Tamil & Telugu. pic.twitter.com/PloyENvYvg
— atlee (@Atlee_dir) September 10, 2023
