పింక్ రీమేక్ లో ‘హలో’ బ్యూటీ ?

పింక్ రీమేక్ లో ‘హలో’ బ్యూటీ ?

Published on Dec 18, 2018 3:00 PM IST


తమిళ స్టార్ హీరో అజిత్ ,పింక్ రీమేక్ లో నటించనున్నాడని తెలిసిందే. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ‘పింక్’ లో అమితాబ్ బచ్చన్ , తాప్సీ పన్ను ముఖ్య పాత్రల్లో నటించారు. ఇక ఈరీమేక్ లో అమితాబ్ పాత్రలో అజిత్ నటించనుండగా తాప్సీ పాత్రలో ‘హలో’ చిత్రం తో వెండితెరకు పరిచయమైన యువ హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ నటిచనుందని సమాచారం. అయితే ఈ వార్తల ఫై అధికారిక ప్రకటన వెలుబడాల్సి వుంది.

వినోత్ తెరకెక్కించనున్న ఈ చిత్రం జనవరిలో సెట్స్ మీదకు వెళ్లనుంది. యువన్ శంకర్ రాజా ఈచిత్రానికి సంగీతం అందించనుండగా 2.0 కు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన నిరవ్ షా ఈ చిత్రానికి ఛాయాగ్రహణం అందిచనున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు