నిర్మాత సాయి కోర్రపాటికి ధన్యవాదాలు తెలిపిన కళ్యాణి కోడూరి

నిర్మాత సాయి కోర్రపాటికి ధన్యవాదాలు తెలిపిన కళ్యాణి కోడూరి

Published on Jun 19, 2014 2:10 AM IST

kalyani-koduri
సంగీత దర్శకుడు కళ్యాణి కోడూరి, నిర్మాత సాయి కొర్రపాటికి ధన్యవాదాలు తెలిపాడు. ఇవల్సిన డబ్బు మొత్తం సినిమా రీ రికార్డింగ్ అవకముందే నిర్మాత సాయి కోర్రపాటికి తనకు ఇవ్వడంతో కళ్యాణి కోడూరి చాలా ఆనందం కలిగింది. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఇది చాలా అరుదు.

కళ్యాణి కోడూరి తన సంతోషాన్ని పేస్ బుక్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తన కెరీర్ లో సాయి కొర్రపాటి ఒక్కరే సినిమా రీ రికార్డింగ్ అవకముందే తనకు మొత్తం డబ్బు ఇచ్చారని, ఇండస్ట్రీలో ఇది అరుదని తన పోస్ట్ లో తెలిపాడు. అంతేకాకుండా ‘ఊహాలు గుసగుసలాడే’ సినిమా సాయి గారిగి పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలిచేసాడు.

శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈ శుక్రవారం విడుదల కానుంది.

తాజా వార్తలు