‘పి.కె’ రీమేక్ పుకార్లను ఖండించిన కమల్

‘పి.కె’ రీమేక్ పుకార్లను ఖండించిన కమల్

Published on Feb 11, 2015 3:12 AM IST

kamal-hasan
గతకొన్ని రోజులుగా హిందీలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘పి.కె’ చిత్రాన్ని తమిళంలో రిమేక్ చెయ్యనున్నారని, దాంట్లో కమల్ హాసన్ నటించనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ పుకార్లను ఖండిస్తూ కమల్ తాను ఎటువంటి రీమేక్ లను చేసే ఉద్దేశంలో లేడని తెలిపాడు.

ప్రస్తుతం చేతిలో మూడు సినిమాలు వున్నట్టు, అవి నిర్మాణాంతర దశలో వున్నట్టు, అవి పూర్తయిన తరువాతే వేరే చిత్రాల గురించి ఆలోచిస్తానని తెలిపాడు. ఈ ఏడాదిలో ఒకదానివెంట మరొకటి కమల్ వి మూడు చిత్రాలు విడుదలకానున్నాయి

తాజా వార్తలు