ఆర్య, సార్పట్ట టీమ్ ను కలిసిన కమల్ హాసన్

Published on Aug 6, 2021 11:00 pm IST


ఆర్య హీరోగా స్పోర్ట్స్ డ్రామా నేపథ్యం లో తెరకెక్కిన సార్పట్ట పరంపర చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో లో విడుదల అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం కి సర్వత్రా పాజిటివ్ టాక్ వస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం సూపర్ హిట్ సాధించడం తో ఆర్య నటన మరియు దర్శకుడు పా. రంజిత్ పై విమర్శకులు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఈ మేరకు ప్రముఖ నటుడు కమల్ హాసన్ ఆర్య మరియు సార్పట్ట టీమ్ ను కలవడం జరిగింది.

అయితే సార్పట్ట టీమ్ పై కమల్ హాసన్ ప్రశంసల వర్షం కురిపించారు. అయితే కమల్ హాసన్ చిత్ర యూనిట్ ను కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సంబంధిత సమాచారం :