విడుదలకు సిద్ధంగా వున్న కమల్ పాపనాశం

Papanasam-Movie
లోకనాయకుడు కమల్ హాసన్ తమిళ ప్రేక్షకులను త్వరలో దృశ్యం రీమేక్ ‘పాపనాశం’తో కనువిందు చేయనున్నాడు. ఒరిజినల్ వెర్షన్ లో మీనా పోషించిన పాత్రను తమిళనాట గౌతమీ పోషించింది. ఈరోజు ఉదయం ఈ సినిమా ఆడియోని విడుదలచేసారు.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని జులై మొదటివారంలో విడుదలచేయనున్నారు. త్వరలో సెన్సార్ పనులను పుర్తిచేసుకోనున్నారు.

జీతూ జోసెఫ్ దర్శకుడు. ఘిబ్రన్ సంగీతాన్ని అందించారు. మలయాళ, తెలుగు బాషలలో ఈ సినిమా మంచి విజయం సాధించింది.

Exit mobile version