కార్తి ఖాకి సెన్సార్ డీటెయిల్స్ !
Published on Nov 15, 2017 4:53 pm IST

తమిళ్ తో పాటు తెలుగులో మంచి మార్కెట్ ఉన్న హీరో కార్తి. కార్తి నటిచిన ‘ఖాకి’ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. రకుల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ను వినోద్ దర్శకత్వం వహించారు. తమిళనాడులో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమాకు సెన్సార్ సభ్యులు యు ఎ సట్టిఫికేట్ ఇవ్వడం జరిగింది

జిబ్రాన్ అందించిన పాటలకు ఇప్పటికే మంచి ఆదరణ అబిస్తున్నాయి. ఈ సినిమా విజయం కార్తికికీలకం. పలు తెలుగు సినిమాలు చెయ్యమని ఆఫర్స్ వస్తోన్న కార్తి ఏ సినిమా అంగీకరించలేదు. ఉపరి సినిమా తరువాత ఈ హీరో మరిన్ని తెలుగు సినిమాలు చేయ్యబోతునట్లు ఈ మద్య ఒక ఇంటర్వ్యూ లో వెల్లడించాడు. ఖాకి సినిమా కార్తి కెరీర్ కు హెల్ప్ అవ్వాలని కోరుకుందాం.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook