“బలమెవ్వడు” టైటిల్ సాంగ్‌ని ఆలపించిన కీరవాణి..!

Published on Aug 1, 2021 1:00 am IST

ధృవన్ కటకం, నియా త్రిపాఠి జంటగా సత్య రాచకొండ దర్శకత్వం వస్తున్న తెరకెక్కుతున్న చిత్రం “బలమెవ్వడు”. సనాతన దృశ్యాలు సమర్పణలో ఆర్బీ మార్కండేయులు నిర్మిస్తున్న ఈ చిత్రంలో సుహాసిని, నాజర్‌లు కీలక పాత్రలు పోశిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా, టైటిల్‌ సాంగ్‌ని కీరవాణి ఆలపించారు.

అయితే ఈ సినిమా టైటిల్ సాంగ్ కోసం మణిశర్మ స్వరాలకి కీరవాణి గాత్రం అందించారు. ఈ లిరికల్ వీడియోను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పాట జనాలను బాగా ఆకట్టుకుంటుంది.

టైటిల్ సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :