ఆగష్టు 20 నుండి ‘కిక్ 2’

ఆగష్టు 20 నుండి ‘కిక్ 2’

Published on Aug 16, 2014 8:50 PM IST

Raviteja
రవితేజ నటించనున్న ‘కిక్ 2’ సినిమా షూటింగ్ ఆగష్టు 20వ తారీఖు నుండి మొదలుకానుంది.ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ని ప్రతిష్టాత్మక ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నిర్మించనున్నారు. కిక్ సినిమాతో ఫామ్ లోకి వచ్చిన దర్శకుడు సురేందర్ రెడ్డి, హీరో రవితేజ, సంగీత దర్శకుడు తమన్ ఈ నయా కిక్ లో కూడా అవే స్థానాలలో కొనసాగడం విశేషం.

కిక్ సినిమా వీరందరికీ కెరీర్ లో మరిచిపోలేని విజయాన్ని అందించాయి. మరో సారి ఆ మ్యాజిక్ ని వీళ్ళందరూ కలిపి క్రియేట్ చెయ్యాలని కోరుకుందాం.
ఈ సినిమాకు వక్కంతం వంశీ కధను అందించనున్నారు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు