ప్రముఖ దర్శకుడి ఆరోగ్య పరిస్థితి విషమం !

Published on Feb 21, 2019 12:50 pm IST

సీనియర్ దర్శకులు కోడి రామ కృష్ణ అనారోగ్యంతో గచ్చిబౌలి లోని ఏఐజి హాస్పిటల్ లో చేరారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తున్నారు. గతంలో ఆయన పెరలాసిస్ భారిన పడగ త్వరగానే కోలుకొన్నారు. ఈసారి కూడా ఆయన తొందరగా కోలుకోవాలని ఆశిద్దాం. ఇక1982 లో ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య తో డైరెక్టర్ గా పరిచయమైన కోడి రామకృష్ణ ఆ తరువాత టాలీవుడ్ కు ఎన్నో విజయవంతమైన సినిమాలను అందించారు.

అందులో అమ్మోరు , అరుంధతి చిత్రాలు ప్రత్యేకమైనవి. ఇక ఆయన చివరి సినిమా నాగ రాహువు. కన్నడ భాషలో తెరకెక్కిన ఈ సినిమా 2016లో విడుదలైయింది.

సంబంధిత సమాచారం :