27న విడుదలకానున్న కుల్ఫీ

27న విడుదలకానున్న కుల్ఫీ

Published on Jun 20, 2014 12:15 PM IST

kulfi
జై మరియు స్వాతీ నటించిన డబ్బింగ్ సినిమా కుల్ఫీ ఈ నెల 27న విడుదలకానుంది . ఐఫోన్ కొన్న ఒక వ్యక్తి ఎటువంటి కష్టాలను ఎదుర్కున్నాడు, వాటినుండి ఎలా తప్పించుకున్నాడు అన్న అంశంపై తమిళంలో వడా కర్రీ గా ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది

నిషా గోపాల్, ఆరుళ్ దాస్, బాలాజీ, వెంకట్ ప్రభు మరియు కస్తూరి ఈ సినిమాలో సహాయనటులు. ఈ కామెడి ఎంటర్టైనర్ లో సన్నీ లియోన్ ఒక ప్రత్యేక పాటలో మెరిసింది

చిత్ర బృందం ప్రకారం సన్నీ నటించిన పాట సినిమాకే ప్రధాన ఆకర్షణట. ఈ సినిమా ఆడియోకి మంచి స్పందన వస్తుంది. యువన్ శంకర్ రాజా సంగీతదర్శకుడు

తాజా వార్తలు