పృథ్వీ రాజ్ కురుతి ట్రైలర్ విడుదల

Published on Aug 4, 2021 7:00 pm IST

మను వారియర్ దర్శకత్వం లో పృథ్వీ రాజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం కురుతీ. ఈ చిత్రం పై మొదటి నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ చిత్రం కి సంబంధించిన ట్రైలర్ తాజాగా విడుదల అయింది. అయితే ఈ చిత్రం ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. పృథ్వీ రాజ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ను పృధ్వీ రాజ్ ప్రొడక్షన్స్ పతాకంపై సుప్రియ మీనన్ నిర్మిస్తున్నారు.

అయితే ఈ చిత్రం ఆగస్ట్ 11 వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా విడుదల కానుంది. అయితే డైరెక్ట్ ఓటిటి గా విడుదల అవుతుండటం తో సినిమా కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. అయితే ఈ పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంగీతం జేక్స్ బెజాయి అందిస్తున్నారు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :