విక్రమ్,అనుష్క లు ప్రధాన పాత్రలలో రాబోతున్న “తాండవం” చిత్రానికి మరింత అందం తోడయ్యింది. ఇప్పటికే అనుష్క మరియు ఏమి జాక్సన్ ప్రధాన పాత్రలలో ఉన్న ఈ చిత్రంలో తాజాగా లక్ష్మి రాయ్ చేరింది. విక్రమ్ మరియు జగపతి బాబు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. “నాన్న” చిత్ర ఫేం ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. యుటివి సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది చిత్రంలో ప్రధాన భాగం చెన్నై,హైదరాబాద్ మరియు యూకేలలో చిత్రీకరిస్తున్నారు. జి వి ప్రకాష్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు నిరవ్ షా సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. లక్ష్మి రాయ్ గత సంవత్సరం మంగాత(తెలుగు గ్యంబ్లర్) చిత్రంతో విజయాన్ని సొంతం చేసుకుంది త్వరలో బాలకృష్ణ సరసన “అధినాయకుడు” చిత్రంలో కనిపించనుంది. ఈ ముగ్గురి భామలతో చిత్రం మరింత అందంగా మారనుంది. తాండవం ప్రేక్షకులకు కన్నుల పండుగ కానుంది.
తాండవంలో లక్ష్మి రాయ్
తాండవంలో లక్ష్మి రాయ్
Published on Apr 21, 2012 3:03 PM IST
సంబంధిత సమాచారం
- ‘ఇరుముడి’ సినిమాలో శబరిమలతో సంబంధం లేదట..!
- ఇతర నటులు విఫలమైన చోట విజయ్ ఎలా గెలిచారు?..ఆ ఒక్క మాట ప్రజల్లో మార్పు తెచ్చిందా?.. నటుడు విశాల్ విశ్లేషణ!
- ఫైవ్ స్టార్ హోటల్లో దారుణం: డెత్ నోట్ రాసి ఇద్దరు కుమార్తెల హత్య.. ఆపై గొంతు కోసుకున్న తండ్రి!
- రవితేజ సినిమా నుంచి వారు వాకౌట్.. కారణం ఏమిటో..?
- ‘పళ్ళ బురుసు’ సినిమా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది – కింగ్ నాగార్జున
- మెగాస్టార్ బర్త్ డే ట్రీట్.. మాస్ ‘ముఠా మేస్త్రి’ మళ్లీ వచ్చేస్తున్నాడు..!
- వైరల్ వీడియో: ఉత్తరాఖండ్లో ప్రకృతి బీభత్సం.. క్షణాల్లో కుప్పకూలిన వంతెన
- దూసుకుపోతున్న ‘కొరియన్ కనకరాజు’.. ఏకంగా 8 లక్షల టికెట్ల అమ్మకం..!
- ‘కొరియన్ కనకరాజు’ బ్లాక్బస్టర్ సెలబ్రేషన్స్.. గ్రాండ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా చిరంజీవి!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘వారణాసి’లో మహేష్ రోల్ రివీల్ చేసిన జక్కన్న.. మహేష్ మాత్రమే చెయ్యగలడు!
- మొత్తానికి కదులుతున్న పూరీ ‘స్లమ్ డాగ్’.. టబు గ్లింప్స్ కి టైం ఫిక్స్!
- ఈ పుట్టినరోజుకి ‘వారణాసి’పై మహేష్ ఏం చెప్తున్నారంటే!
- దుమ్ము లేపుతున్న ‘కొరియన్ కనకరాజు’.. 2 రోజుల వసూళ్లు ఎంతంటే!
- బాక్సాఫీస్ వద్ద ‘కొరియన్ కనకరాజు’ భారీ వసూళ్లు !
- ‘జులాయి’తో లింక్.. వైజాగ్ లో గ్రాండ్ గా లాంచ్ అయిన ఐకాన్ స్టార్ కొత్త మల్టిప్లెక్స్!
- ‘రాకా’ పై నేరుగా బన్నీ నుంచే అప్డేట్!
- ‘టాక్సిక్’ కోసం మారిన నయనతార.. ఏమందంటే..?


