లేటెస్ట్..”రాధే శ్యామ్” కి అప్పుడు నుంచి షురూ.!

Published on Aug 14, 2021 8:03 am IST

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రాల్లో భారీ పాన్ ఇండియన్ సినిమా రాధే శ్యామ్ కూడా ఒకటి. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు రాధా కృష్ణ భారీ హంగులతో ఒక వింటేజ్ లవ్ స్టోరీగా దీనిని తెరకెక్కిస్తున్నాడు.

అయితే మరి చాన్నాళ్ల నుంచి ఏ అప్డేట్ లేదు అనే తరుణంలోనే సినిమా షూట్ అంతా కంప్లీట్ అయ్యాక ఏకంగా కొత్త రిలీజ్ డేట్ పై అధికారిక క్లారిటీ ఇచ్చారు. మరి వచ్చే ఏడాదికి ఫిక్స్ చేసిన ఈ చిత్రం నుంచి ఇప్పుడు ప్రమోషన్స్ వర్క్స్ స్టార్ట్ అవుతాయి అన్నది తెలుస్తుంది.

లేటెస్ట్ బజ్ ప్రకారం వచ్చే సెప్టెంబర్ నెల నుంచి మేకర్స్ ప్రమోషన్స్ ని ప్లానింగ్ ప్రకారం షురూ చేయనున్నట్టు తెలుస్తుంది. అక్కడ నుంచి రిలీజ్ డేట్ వరకు అదిరే ప్రమోషన్స్ చేయనున్నారని తాజా టాక్. మరి దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది..

సంబంధిత సమాచారం :